అష్-షుఅరా · 64/227
అనువాదం ఉచ్చారణ — సూరా అష్-షుఅరా
وَأَزْلَفْنَا ثَمَّ الْآخَرِينَ ۝٦٤
Wa azlafnaa sammal aakhareen
📖 తెలుగులో
మరియు అక్కడికి మేము రెండవ పక్షం వారిని సమీపింప జేశాము

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 62-66 — సూరా అష్-షుఅరా

62قَالَ كَلَّا ۖ إِنَّ مَعِيَ رَبِّي سَيَهْدِينِ
(మూసా అన్నాడు): అట్లు కానేరదు! నిశ్చయంగా, నా ప్రభువు నాతో ఉన్నాడు. ఆయన నాకు మార్గదర్శకత్వం చేస్తాడు (మార్గము చూపుతాడు)
63فَأَوْحَيْنَا إِلَىٰ مُوسَىٰ أَنِ اضْرِب بِّعَصَاكَ الْبَحْرَ ۖ فَانفَلَقَ فَكَانَ كُلُّ فِرْقٍ كَالطَّوْدِ الْعَظِيمِ
అప్పుడు మేము మూసాకు: నీ చేతి కర్రతో సముద్రాన్ని కొట్టు!" అని వహీ ద్వారా తెలిపాము. అప్పుడది హటాత్తుగా చీలిపోయింది, దాని ప్రతిభాగం ఒక మహా పర్వతం మాదిరిగా అయిపోయింది
64وَأَزْلَفْنَا ثَمَّ الْآخَرِينَ
మరియు అక్కడికి మేము రెండవ పక్షం వారిని సమీపింప జేశాము
65وَأَنجَيْنَا مُوسَىٰ وَمَن مَّعَهُ أَجْمَعِينَ
మరియు మూసాను మరియు అతనితో పాటు ఉన్నవారిని అందరినీ రక్షించాము
66ثُمَّ أَغْرَقْنَا الْآخَرِينَ
ఆ తరువాత మిగతా వారినందరినీ ముంచి వేశాము
అష్-షుఅరాఖురాన్ సూచిక
227వచనం
MeccanRevelation
64వచనం

అనువాదం — అష్-షుఅరా 64

సూరా అష్-షుఅరా వచనం 64 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు అక్కడికి మేము రెండవ పక్షం వారిని సమీపింప జేశాము

సూరా వచనం 64/227 — సూరా అష్-షుఅరా الشعراء (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అష్-షుఅరా వినండి, సూరా అష్-షుఅరా అనువాదం, సూరా అష్-షుఅరా mp3, సూరా అష్-షుఅరా pdf. వచనం 62–66. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers