అస్-సాఫ్ఫాత్ · 139/182
అనువాదం ఉచ్చారణ — సూరా అస్-సాఫ్ఫాత్
وَإِنَّ يُونُسَ لَمِنَ الْمُرْسَلِينَ ۝١٣٩
Wa inna Yoonusa laminal mursaleen
📖 తెలుగులో
మరియు నిశ్చయంగా, యూనుస్ కూడా మేము పంపిన సందేశహరులలోని వాడు

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 137-141 — సూరా అస్-సాఫ్ఫాత్

137وَإِنَّكُمْ لَتَمُرُّونَ عَلَيْهِم مُّصْبِحِينَ
మరియు వాస్తవానికి, మీరిప్పుడు వారి (శిథిల) ప్రాంతాల మీదుగా ఉదయపు వేళల్లో ప్రయాణిస్తూ ఉంటారు
138وَبِاللَّيْلِ ۗ أَفَلَا تَعْقِلُونَ
మరియు రాత్రులలో కూడా! అయినా మీరు అర్థం చేసుకోలేరా
139وَإِنَّ يُونُسَ لَمِنَ الْمُرْسَلِينَ
మరియు నిశ్చయంగా, యూనుస్ కూడా మేము పంపిన సందేశహరులలోని వాడు
140إِذْ أَبَقَ إِلَى الْفُلْكِ الْمَشْحُونِ
అతను నిండు పడవ వైపుకు పరిగెత్తినప్పుడు
141فَسَاهَمَ فَكَانَ مِنَ الْمُدْحَضِينَ
అక్కడ చీటీలలో పాల్గొన్నాడు, కాని ఓడిపోయాడు
అస్-సాఫ్ఫాత్ఖురాన్ సూచిక
182వచనం
MeccanRevelation
139వచనం

అనువాదం — అస్-సాఫ్ఫాత్ 139

సూరా అస్-సాఫ్ఫాత్ వచనం 139 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు నిశ్చయంగా, యూనుస్ కూడా మేము పంపిన సందేశహరులలోని వాడు

సూరా వచనం 139/182 — సూరా అస్-సాఫ్ఫాత్ الصافات (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అస్-సాఫ్ఫాత్ వినండి, సూరా అస్-సాఫ్ఫాత్ అనువాదం, సూరా అస్-సాఫ్ఫాత్ mp3, సూరా అస్-సాఫ్ఫాత్ pdf. వచనం 137–141. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers