అస్-సాఫ్ఫాత్ · 142/182
అనువాదం ఉచ్చారణ — అస్-సాఫ్ఫాత్
فَٱلۡتَقَمَهُ ٱلۡحُوتُ وَهُوَ مُلِيمٌ  ۝١٤٢
Faltaqamahul hootu wa huwa muleem
📖 తెలుగులో
ఆ పిదప అతనిని ఒక పెద్ద చేప మ్రింగింది; ఎందుకంటే అతను నిందార్హుడు
🎧 వినండి

📜 వచనం 140-144 — అస్-సాఫ్ఫాత్

140إِذۡ أَبَقَ إِلَى ٱلۡفُلۡكِ ٱلۡمَشۡحُونِ 
అతను నిండు పడవ వైపుకు పరిగెత్తినప్పుడు
141فَسَاهَمَ فَكَانَ مِنَ ٱلۡمُدۡحَضِينَ 
అక్కడ చీటీలలో పాల్గొన్నాడు, కాని ఓడిపోయాడు
142فَٱلۡتَقَمَهُ ٱلۡحُوتُ وَهُوَ مُلِيمٌ 
ఆ పిదప అతనిని ఒక పెద్ద చేప మ్రింగింది; ఎందుకంటే అతను నిందార్హుడు
143فَلَوۡلَآ أَنَّهُۥ كَانَ مِنَ ٱلۡمُسَبِّحِينَ 
అప్పుడతను, (అల్లాహ్) పవిత్రతను కొనియాడే వారిలోని వాడు కాకపోయినట్లైతే
144لَلَبِثَ فِي بَطۡنِهِۦٓ إِلَىٰ يَوۡمِ يُبۡعَثُونَ 
దాని (చేప) కడుపులో పునరుత్థాన దినం వరకు ఉండి పోయేవాడు
అస్-సాఫ్ఫాత్ఖురాన్ సూచిక
182వచనం
MeccanRevelation
142వచనం

అనువాదం — అస్-సాఫ్ఫాత్ 142

సూరా వచనం 142/182 — అస్-సాఫ్ఫాత్ الصافات (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అస్-సాఫ్ఫాత్ వినండి, అస్-సాఫ్ఫాత్ అనువాదం, అస్-సాఫ్ఫాత్ mp3, అస్-సాఫ్ఫాత్ pdf. వచనం 140–144. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers