అద్-దారియాత్ · 8/60
అనువాదం ఉచ్చారణ — సూరా అద్-దారియాత్
إِنَّكُمْ لَفِي قَوْلٍ مُّخْتَلِفٍ ۝٨
Innakum lafee qawlim mukhtalif
📖 తెలుగులో
నిశ్చయంగా, మీరు భేదాభిప్రాయాలలో పడి ఉన్నారు

🎧 వినండి


📜 వచనం 6-10 — సూరా అద్-దారియాత్

6وَإِنَّ الدِّينَ لَوَاقِعٌ
మరియు నిశ్చయంగా తీర్పు రానున్నది
7وَالسَّمَاءِ ذَاتِ الْحُبُكِ
మార్గాలతో నిండిన ఆకాశం సాక్షిగా
8إِنَّكُمْ لَفِي قَوْلٍ مُّخْتَلِفٍ
నిశ్చయంగా, మీరు భేదాభిప్రాయాలలో పడి ఉన్నారు
9يُؤْفَكُ عَنْهُ مَنْ أُفِكَ
(సత్యం నుండి) మరలింపబడిన వాడే, మోసగింపబడిన వాడు
10قُتِلَ الْخَرَّاصُونَ
ఆధారం లేని అభిప్రాయాలు గలవారే నాశనం చేయబడేవారు
అద్-దారియాత్ఖురాన్ సూచిక
60వచనం
MeccanRevelation
8వచనం

అనువాదం — అద్-దారియాత్ 8

సూరా అద్-దారియాత్ వచనం 8 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : నిశ్చయంగా, మీరు భేదాభిప్రాయాలలో పడి ఉన్నారు

సూరా వచనం 8/60 — సూరా అద్-దారియాత్ الذاريات (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అద్-దారియాత్ వినండి, సూరా అద్-దారియాత్ అనువాదం, సూరా అద్-దారియాత్ mp3, సూరా అద్-దారియాత్ pdf. వచనం 6–10. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, September 8, 2026

Don't forget us in your sincere prayers