అల్-వాకియా · 49/96
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-వాకియా
قُلْ إِنَّ الْأَوَّلِينَ وَالْآخِرِينَ ۝٤٩
Qul innal awwaleena wal aakhireen
📖 తెలుగులో
వారితో ఇలా అను: నిశ్చయంగా, పూర్వీకులు మరియు తరువాత వారు కూడానూ

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 47-51 — సూరా అల్-వాకియా

47وَكَانُوا يَقُولُونَ أَئِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا وَعِظَامًا أَإِنَّا لَمَبْعُوثُونَ
మరియు వారు ఇలా అనేవారు: ఏమీ? మేము మరణించి, మట్టిగా మరియు ఎముకలుగా మారిపోయిన తరువాత కూడా మరల బ్రతికించి లేపబడతామా
48أَوَآبَاؤُنَا الْأَوَّلُونَ
మరియు పూర్వీకులైన మా తాతముత్తాతలు కూడానా
49قُلْ إِنَّ الْأَوَّلِينَ وَالْآخِرِينَ
వారితో ఇలా అను: నిశ్చయంగా, పూర్వీకులు మరియు తరువాత వారు కూడానూ
50لَمَجْمُوعُونَ إِلَىٰ مِيقَاتِ يَوْمٍ مَّعْلُومٍ
వారందరూ ఆ నిర్ణీత రోజు, ఆ సమయమున సమావేశ పరచబడతారు
51ثُمَّ إِنَّكُمْ أَيُّهَا الضَّالُّونَ الْمُكَذِّبُونَ
ఇక నిశ్చయంగా, మార్గభ్రష్టులైన ఓ అసత్యవాదులారా
అల్-వాకియాఖురాన్ సూచిక
96వచనం
MeccanRevelation
49వచనం

అనువాదం — అల్-వాకియా 49

సూరా అల్-వాకియా వచనం 49 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : వారితో ఇలా అను: నిశ్చయంగా, పూర్వీకులు మరియు తరువాత వారు కూడానూ

సూరా వచనం 49/96 — సూరా అల్-వాకియా الواقعة (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-వాకియా వినండి, సూరా అల్-వాకియా అనువాదం, సూరా అల్-వాకియా mp3, సూరా అల్-వాకియా pdf. వచనం 47–51. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers