అల్-ఖలమ్ · 24/52
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-ఖలమ్
أَن لَّا يَدْخُلَنَّهَا الْيَوْمَ عَلَيْكُم مِّسْكِينٌ ۝٢٤
Al laa yadkhulannahal yawma `alaikum miskeen
📖 తెలుగులో
ఈ రోజు ఏ పేదవాడిని కూడా మీ దగ్గరకు రానివ్వకండి

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 22-26 — సూరా అల్-ఖలమ్

22أَنِ اغْدُوا عَلَىٰ حَرْثِكُمْ إِن كُنتُمْ صَارِمِينَ
మీరు పంటను కోయదలుచుకుంటే ఉదయమే మీ పొలానికి వెళ్ళండి
23فَانطَلَقُوا وَهُمْ يَتَخَافَتُونَ
ఆ తరువాత వారు ఒకరితోనొకరు (ఈ విధంగా) మెల్లగా చెప్పుకుంటూ బయలు దేరారు
24أَن لَّا يَدْخُلَنَّهَا الْيَوْمَ عَلَيْكُم مِّسْكِينٌ
ఈ రోజు ఏ పేదవాడిని కూడా మీ దగ్గరకు రానివ్వకండి
25وَغَدَوْا عَلَىٰ حَرْدٍ قَادِرِينَ
మరియు వారు (పేదవారిని) దగ్గరకు రానివ్వకూడదని గట్టి నిర్ణయంతో తెల్లవారు ఝామున బయలు దేరారు
26فَلَمَّا رَأَوْهَا قَالُوا إِنَّا لَضَالُّونَ
వారు దానిని (తోటను) చూసి ఇలా వాపోయారు: నిశ్చయంగా, మనం దారి తప్పాము
అల్-ఖలమ్ఖురాన్ సూచిక
52వచనం
MeccanRevelation
24వచనం

అనువాదం — అల్-ఖలమ్ 24

సూరా అల్-ఖలమ్ వచనం 24 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : ఈ రోజు ఏ పేదవాడిని కూడా మీ దగ్గరకు రానివ్వకండి

సూరా వచనం 24/52 — సూరా అల్-ఖలమ్ القلم (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-ఖలమ్ వినండి, సూరా అల్-ఖలమ్ అనువాదం, సూరా అల్-ఖలమ్ mp3, సూరా అల్-ఖలమ్ pdf. వచనం 22–26. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers