అబస · 21/42
అనువాదం ఉచ్చారణ — సూరా అబస
ثُمَّ أَمَاتَهُ فَأَقْبَرَهُ ۝٢١
Thumma amatahu fa-aqbarah
📖 తెలుగులో
ఆపైన అతనిని మరణింపజేసి గోరీ లోకి చేర్చాడు

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 19-23 — సూరా అబస

19مِن نُّطْفَةٍ خَلَقَهُ فَقَدَّرَهُ
అతనిని వీర్యబిందువుతో సృష్టించాడు తరువాత అతనిని తగిన విధంగా తీర్చిదిద్దాడు
20ثُمَّ السَّبِيلَ يَسَّرَهُ
ఆ తరువాత, అతని మార్గాన్ని అతనికి సులభతరం చేశాడు
21ثُمَّ أَمَاتَهُ فَأَقْبَرَهُ
ఆపైన అతనిని మరణింపజేసి గోరీ లోకి చేర్చాడు
22ثُمَّ إِذَا شَاءَ أَنشَرَهُ
మళ్ళీ ఆయన (అల్లాహ్) కోరినప్పుడు అతనిని తిరిగి బ్రతికించి లేపాడు
23كَلَّا لَمَّا يَقْضِ مَا أَمَرَهُ
అలా కాదు, ఆయన (అల్లాహ్) ఆదేశించిన దానిని (మానవుడు) నెరవేర్చలేదు
అబసఖురాన్ సూచిక
42వచనం
MeccanRevelation
21వచనం

అనువాదం — అబస 21

సూరా అబస వచనం 21 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : ఆపైన అతనిని మరణింపజేసి గోరీ లోకి చేర్చాడు

సూరా వచనం 21/42 — సూరా అబస عبس (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అబస వినండి, సూరా అబస అనువాదం, సూరా అబస mp3, సూరా అబస pdf. వచనం 19–23. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers