అల్-గాషియా · 6/26
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-గాషియా
لَّيْسَ لَهُمْ طَعَامٌ إِلَّا مِن ضَرِيعٍ ۝٦
Laisa lahum ta`aamun illaa min daree
📖 తెలుగులో
వారికి చేదు ముళ్ళగడ్డ (దరీఅ) తప్ప మరొక ఆహారం ఉండదు

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 4-8 — సూరా అల్-గాషియా

4تَصْلَىٰ نَارًا حَامِيَةً
వారు దహించే అగ్నిలో పడి కాలుతారు
5تُسْقَىٰ مِنْ عَيْنٍ آنِيَةٍ
వారికి సలసల కాగే చెలమ నీరు త్రాగటానికి ఇవ్వబడుతుంది
6لَّيْسَ لَهُمْ طَعَامٌ إِلَّا مِن ضَرِيعٍ
వారికి చేదు ముళ్ళగడ్డ (దరీఅ) తప్ప మరొక ఆహారం ఉండదు
7لَّا يُسْمِنُ وَلَا يُغْنِي مِن جُوعٍ
అది వారికి బలమూ నియ్యదు మరియు ఆకలీ తీర్చదు
8وُجُوهٌ يَوْمَئِذٍ نَّاعِمَةٌ
ఆ రోజున, మరికొన్ని ముఖాలు కళకళలాడుతూ ఉంటాయి
అల్-గాషియాఖురాన్ సూచిక
26వచనం
MeccanRevelation
6వచనం

అనువాదం — అల్-గాషియా 6

సూరా అల్-గాషియా వచనం 6 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : వారికి చేదు ముళ్ళగడ్డ (దరీఅ) తప్ప మరొక ఆహారం ఉండదు

సూరా వచనం 6/26 — సూరా అల్-గాషియా الغاشية (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-గాషియా వినండి, సూరా అల్-గాషియా అనువాదం, సూరా అల్-గాషియా mp3, సూరా అల్-గాషియా pdf. వచనం 4–8. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers