అల్-హిజ్ర్ · 68/99
అనువాదం ఉచ్చారణ — అల్-హిజ్ర్
قَالَ إِنَّ هَٰؤُلَاءِ ضَيْفِي فَلَا تَفْضَحُونِ ۝٦٨
Qaala inna haaa`ulaaa`i daifee falaa tafdahoon
📖 తెలుగులో
(లూత్) అన్నాడు: వాస్తవానికి, వీరు నా అతిథులు, కావున నన్ను అవమానం పాలు చేయకండి
🎧 వినండి

📜 వచనం 66-70 — అల్-హిజ్ర్

66وَقَضَيْنَا إِلَيْهِ ذَٰلِكَ الْأَمْرَ أَنَّ دَابِرَ هَٰؤُلَاءِ مَقْطُوعٌ مُّصْبِحِينَ
మరియు (మా దూతల ద్వారా) మా ఆదేశాన్ని అతనికి ఇలా తెలియజేశాము: నిశ్చయంగా, తెల్లవారే సరికి వారందరూ సమూలంగా నిర్మూలించబడతారు
67وَجَاءَ أَهْلُ الْمَدِينَةِ يَسْتَبْشِرُونَ
మరియు నగరవాసులు ఉల్లాసంతో అక్కడికి వచ్చారు
68قَالَ إِنَّ هَٰؤُلَاءِ ضَيْفِي فَلَا تَفْضَحُونِ
(లూత్) అన్నాడు: వాస్తవానికి, వీరు నా అతిథులు, కావున నన్ను అవమానం పాలు చేయకండి
69وَاتَّقُوا اللَّهَ وَلَا تُخْزُونِ
మరియు అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండండి మరియు నా గౌరవాన్ని పోగొట్టకండి
70قَالُوا أَوَلَمْ نَنْهَكَ عَنِ الْعَالَمِينَ
వారన్నారు: ప్రపంచంలోని (ప్రతి వాణ్ణి) వెనకేసుకోకు!" అని మేము నిన్ను వారించలేదా
అల్-హిజ్ర్ఖురాన్ సూచిక
99వచనం
MeccanRevelation
68వచనం

అనువాదం — అల్-హిజ్ర్ 68

సూరా అల్-హిజ్ర్ వచనం 68 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : (లూత్) అన్నాడు: వాస్తవానికి, వీరు నా అతిథులు, కావున నన్ను అవమానం పాలు…

సూరా వచనం 68/99 — అల్-హిజ్ర్ الحجر (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అల్-హిజ్ర్ వినండి, అల్-హిజ్ర్ అనువాదం, అల్-హిజ్ర్ mp3, అల్-హిజ్ర్ pdf. వచనం 66–70. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers