అస్-సాఫ్ఫాత్ · 91/182
అనువాదం ఉచ్చారణ — సూరా అస్-సాఫ్ఫాత్
فَرَاغَ إِلَىٰ آلِهَتِهِمْ فَقَالَ أَلَا تَأْكُلُونَ ۝٩١
Faraagha ilaaa aalihatihim faqaala alaa taakuloon
📖 తెలుగులో
తరువాత అతను మెల్లగా వారి దేవతల (విగ్రహాల) దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు: మీరు తినటం లేదేమిటి

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 89-93 — సూరా అస్-సాఫ్ఫాత్

89فَقَالَ إِنِّي سَقِيمٌ
అప్పుడు అతను ఇలా అన్నాడు: నిశ్చయంగా, నా ఆరోగ్యం బాగులేదు
90فَتَوَلَّوْا عَنْهُ مُدْبِرِينَ
కావున వారు అతనిని వదలి పెట్టి వెళ్ళిపోయారు
91فَرَاغَ إِلَىٰ آلِهَتِهِمْ فَقَالَ أَلَا تَأْكُلُونَ
తరువాత అతను మెల్లగా వారి దేవతల (విగ్రహాల) దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు: మీరు తినటం లేదేమిటి
92مَا لَكُمْ لَا تَنطِقُونَ
మీకేమైంది? మీరెందుకు మాట్లాడరు
93فَرَاغَ عَلَيْهِمْ ضَرْبًا بِالْيَمِينِ
తరువాత అతను వాటి వద్దకు వెళ్ళి తన కుడిచేతితో వాటిని పగుల గొట్టాడు
అస్-సాఫ్ఫాత్ఖురాన్ సూచిక
182వచనం
MeccanRevelation
91వచనం

అనువాదం — అస్-సాఫ్ఫాత్ 91

సూరా అస్-సాఫ్ఫాత్ వచనం 91 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : తరువాత అతను మెల్లగా వారి దేవతల (విగ్రహాల) దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు:…

సూరా వచనం 91/182 — సూరా అస్-సాఫ్ఫాత్ الصافات (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అస్-సాఫ్ఫాత్ వినండి, సూరా అస్-సాఫ్ఫాత్ అనువాదం, సూరా అస్-సాఫ్ఫాత్ mp3, సూరా అస్-సాఫ్ఫాత్ pdf. వచనం 89–93. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers