సాద్ · 82/88
అనువాదం ఉచ్చారణ — సాద్
قَالَ فَبِعِزَّتِكَ لَأُغْوِيَنَّهُمْ أَجْمَعِينَ ۝٨٢
Qaala fabi`izzatika la ughwiyannahum ajma`een
📖 తెలుగులో
(ఇబ్లీస్) అన్నాడు: నీ శక్తి సాక్షిగా నేను వారందరినీ తప్పు దారి పట్టిస్తాను

🎧 వినండి


📜 వచనం 80-84 — సాద్

80قَالَ فَإِنَّكَ مِنَ الْمُنظَرِينَ
(అల్లాహ్) సెలవిచ్చాడు: సరే! నీకు వ్యవధి ఇవ్వబడుతోంది
81إِلَىٰ يَوْمِ الْوَقْتِ الْمَعْلُومِ
ఆ నియమిత దినపు ఆ గడువు వచ్చే వరకు
82قَالَ فَبِعِزَّتِكَ لَأُغْوِيَنَّهُمْ أَجْمَعِينَ
(ఇబ్లీస్) అన్నాడు: నీ శక్తి సాక్షిగా నేను వారందరినీ తప్పు దారి పట్టిస్తాను
83إِلَّا عِبَادَكَ مِنْهُمُ الْمُخْلَصِينَ
వారిలో నుండి నీవు ఎన్నుకున్న నీ దాసుల్ని తప్ప
84قَالَ فَالْحَقُّ وَالْحَقَّ أَقُولُ
(అల్లాహ్) అన్నాడు: అయితే సత్యం ఇదే! మరియు నేను సత్యం పలుకుతున్నాను
సాద్ఖురాన్ సూచిక
88వచనం
MeccanRevelation
82వచనం

అనువాదం — సాద్ 82

సూరా సాద్ వచనం 82 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : (ఇబ్లీస్) అన్నాడు: నీ శక్తి సాక్షిగా నేను వారందరినీ తప్పు దారి పట్టిస్తాను

సూరా వచనం 82/88 — సాద్ ص (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సాద్ వినండి, సాద్ అనువాదం, సాద్ mp3, సాద్ pdf. వచనం 80–84. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers