అద్-దుఖాన్ · 25/59
అనువాదం ఉచ్చారణ — సూరా అద్-దుఖాన్
كَمْ تَرَكُوا مِن جَنَّاتٍ وَعُيُونٍ ۝٢٥
Kam tarakoo min jannaatinw wa `uyoon
📖 తెలుగులో
వారు ఎన్నో తోటలను మరియు చెలమలను వెనుక విడిచి పోయారు

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 23-27 — సూరా అద్-దుఖాన్

23فَأَسْرِ بِعِبَادِي لَيْلًا إِنَّكُم مُّتَّبَعُونَ
(అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు): నీవు నా దాసులను తీసుకొని రాత్రివేళ బయలు దేరు, నిశ్చయంగా మీరు వెంబడించబడతారు
24وَاتْرُكِ الْبَحْرَ رَهْوًا ۖ إِنَّهُمْ جُندٌ مُّغْرَقُونَ
మరియు సముద్రాన్ని చీల్చి నెమ్మదిగా వెళ్ళిపో. నిశ్చయంగా, ఆ సైనికులు అందులో మునిగిపోతారు
25كَمْ تَرَكُوا مِن جَنَّاتٍ وَعُيُونٍ
వారు ఎన్నో తోటలను మరియు చెలమలను వెనుక విడిచి పోయారు
26وَزُرُوعٍ وَمَقَامٍ كَرِيمٍ
మరియు ఎన్నో పంటపొలాలను మరియు గొప్ప భవనాలను
27وَنَعْمَةٍ كَانُوا فِيهَا فَاكِهِينَ
మరియు వారు అనుభవిస్తూ ఉన్న ఎన్నో సుఖసంతోషాలను కూడా
అద్-దుఖాన్ఖురాన్ సూచిక
59వచనం
MeccanRevelation
25వచనం

అనువాదం — అద్-దుఖాన్ 25

సూరా అద్-దుఖాన్ వచనం 25 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : వారు ఎన్నో తోటలను మరియు చెలమలను వెనుక విడిచి పోయారు

సూరా వచనం 25/59 — సూరా అద్-దుఖాన్ الدخان (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అద్-దుఖాన్ వినండి, సూరా అద్-దుఖాన్ అనువాదం, సూరా అద్-దుఖాన్ mp3, సూరా అద్-దుఖాన్ pdf. వచనం 23–27. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers