అల్-ముతఫ్ఫిఫిన్ · 22/36
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-ముతఫ్ఫిఫిన్
إِنَّ الْأَبْرَارَ لَفِي نَعِيمٍ ۝٢٢
Innal abraara lafee Na`eem
📖 తెలుగులో
నిశ్చయంగా, పుణ్యాత్ములు సుఖసంతోషాలలో ఉంటారు

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 20-24 — సూరా అల్-ముతఫ్ఫిఫిన్

20كِتَابٌ مَّرْقُومٌ
అది వ్రాసిపెట్టబడిన ఒక గ్రంథం
21يَشْهَدُهُ الْمُقَرَّبُونَ
దానికి, (అల్లాహ్ కు) సన్నిహితులైన వారు (దేవదూతలు) సాక్ష్యంగా ఉంటారు
22إِنَّ الْأَبْرَارَ لَفِي نَعِيمٍ
నిశ్చయంగా, పుణ్యాత్ములు సుఖసంతోషాలలో ఉంటారు
23عَلَى الْأَرَائِكِ يَنظُرُونَ
ఎత్తైన ఆసనాలపై కూర్చొని (స్వర్గదృశ్యాలను) తిలకిస్తూ
24تَعْرِفُ فِي وُجُوهِهِمْ نَضْرَةَ النَّعِيمِ
వారి ముఖాలు సుఖసంతోషాలతో కళకళలాడుతూ ఉండటం నీవు చూస్తావు
అల్-ముతఫ్ఫిఫిన్ఖురాన్ సూచిక
36వచనం
MeccanRevelation
22వచనం

అనువాదం — అల్-ముతఫ్ఫిఫిన్ 22

సూరా అల్-ముతఫ్ఫిఫిన్ వచనం 22 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : నిశ్చయంగా, పుణ్యాత్ములు సుఖసంతోషాలలో ఉంటారు

సూరా వచనం 22/36 — సూరా అల్-ముతఫ్ఫిఫిన్ المطففين (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-ముతఫ్ఫిఫిన్ వినండి, సూరా అల్-ముతఫ్ఫిఫిన్ అనువాదం, సూరా అల్-ముతఫ్ఫిఫిన్ mp3, సూరా అల్-ముతఫ్ఫిఫిన్ pdf. వచనం 20–24. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers