అల్-ఆలా · 9/19
అనువాదం ఉచ్చారణ — అల్-ఆలా
فَذَكِّرْ إِن نَّفَعَتِ الذِّكْرَىٰ ۝٩
Fazakkir in nafa`atizzikraa
📖 తెలుగులో
కావున నీవు హితోపదేశం చేస్తూ ఉండు; వారికి హితోపదేశం లాభదాయకం కావచ్చు

🎧 వినండి


📜 వచనం 7-11 — అల్-ఆలా

7إِلَّا مَا شَاءَ اللَّهُ ۚ إِنَّهُ يَعْلَمُ الْجَهْرَ وَمَا يَخْفَىٰ
అల్లాహ్ కోరింది తప్ప! నిశ్చయంగా, బహిరంగంగా ఉన్నదీ మరియు గోప్యంగా ఉన్నదీ అన్నీ ఆయనకు బాగా తెలుసు
8وَنُيَسِّرُكَ لِلْيُسْرَىٰ
మరియు మేము నీ మార్గాన్ని సులభం చేయడానికి నీకు సౌలభ్యాన్ని కలుగజేస్తాము
9فَذَكِّرْ إِن نَّفَعَتِ الذِّكْرَىٰ
కావున నీవు హితోపదేశం చేస్తూ ఉండు; వారికి హితోపదేశం లాభదాయకం కావచ్చు
10سَيَذَّكَّرُ مَن يَخْشَىٰ
(అల్లాహ్ కు) భయపడే వాడు హితోపదేశాన్ని స్వీకరిస్తాడు
11وَيَتَجَنَّبُهَا الْأَشْقَى
మరియు దౌర్భాగ్యుడు దానికి దూరమై పోతాడు
అల్-ఆలాఖురాన్ సూచిక
19వచనం
MeccanRevelation
9వచనం

అనువాదం — అల్-ఆలా 9

సూరా అల్-ఆలా వచనం 9 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : కావున నీవు హితోపదేశం చేస్తూ ఉండు; వారికి హితోపదేశం లాభదాయకం కావచ్చు

సూరా వచనం 9/19 — అల్-ఆలా الأعلى (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అల్-ఆలా వినండి, అల్-ఆలా అనువాదం, అల్-ఆలా mp3, అల్-ఆలా pdf. వచనం 7–11. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers