అల్-హిజ్ర్ · 59/99
అనువాదం ఉచ్చారణ — అల్-హిజ్ర్
إِلَّا آلَ لُوطٍ إِنَّا لَمُنَجُّوهُمْ أَجْمَعِينَ ۝٥٩
Illaaa Aala Loot; innaa lamunajjoohum ajma`een
📖 తెలుగులో
లూత్ ఇంటివారు తప్ప - నిశ్చయంగా వారందరినీ రక్షిస్తాము
🎧 వినండి

📜 వచనం 57-61 — అల్-హిజ్ర్

57قَالَ فَمَا خَطْبُكُمْ أَيُّهَا الْمُرْسَلُونَ
(ఇంకా) ఇలా అన్నాడు: ఓ దైవదూతలారా! మరి మీరు వచ్చిన కారణమేమిటి
58قَالُوا إِنَّا أُرْسِلْنَا إِلَىٰ قَوْمٍ مُّجْرِمِينَ
వారన్నారు: వాస్తవానికి మేము అపరాధులైన జాతి వారి వైపునకు పంపబడ్డాము
59إِلَّا آلَ لُوطٍ إِنَّا لَمُنَجُّوهُمْ أَجْمَعِينَ
లూత్ ఇంటివారు తప్ప - నిశ్చయంగా వారందరినీ రక్షిస్తాము
60إِلَّا امْرَأَتَهُ قَدَّرْنَا ۙ إِنَّهَا لَمِنَ الْغَابِرِينَ
అతని భార్య తప్ప ! (ఆమెను గురించి అల్లాహ్ అన్నాడు): నిశ్చయంగా ఆమె వెనుక ఉండి పోయే వారిలో చేరాలని మేము నిర్ణయించాము
61فَلَمَّا جَاءَ آلَ لُوطٍ الْمُرْسَلُونَ
తరువాత ఆ దేవదూతలు లూత్ ఇంటి వారి వద్దకు వచ్చినపుడు
అల్-హిజ్ర్ఖురాన్ సూచిక
99వచనం
MeccanRevelation
59వచనం

అనువాదం — అల్-హిజ్ర్ 59

సూరా అల్-హిజ్ర్ వచనం 59 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : లూత్ ఇంటివారు తప్ప - నిశ్చయంగా వారందరినీ రక్షిస్తాము

సూరా వచనం 59/99 — అల్-హిజ్ర్ الحجر (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అల్-హిజ్ర్ వినండి, అల్-హిజ్ర్ అనువాదం, అల్-హిజ్ర్ mp3, అల్-హిజ్ర్ pdf. వచనం 57–61. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers