అష్-షుఅరా · 93/227
అనువాదం ఉచ్చారణ — అష్-షుఅరా
مِن دُونِ اللَّهِ هَلْ يَنصُرُونَكُمْ أَوْ يَنتَصِرُونَ ۝٩٣
Min doonil laahi hal yansuroonakum aw yantasiroon
📖 తెలుగులో
అల్లాహ్ ను వదలి (మీరు వాటిని ఆరాధించారు కదా!) ఏమీ? వారు మీకు సహాయం చేయగలరా? లేదా తమకు తామైనా సహాయం చేసుకోగలరా
🎧 వినండి

📜 వచనం 91-95 — అష్-షుఅరా

91وَبُرِّزَتِ الْجَحِيمُ لِلْغَاوِينَ
మరియు నరకం మార్గం తప్పిన వారి ముందు పెట్టబడుతుంది
92وَقِيلَ لَهُمْ أَيْنَ مَا كُنتُمْ تَعْبُدُونَ
మరియు వారితో అనబడుతుంది: మీరు ఆరాధించేవారు (ఆ దైవాలు) ఇప్పుడు ఎక్కడున్నారు
93مِن دُونِ اللَّهِ هَلْ يَنصُرُونَكُمْ أَوْ يَنتَصِرُونَ
అల్లాహ్ ను వదలి (మీరు వాటిని ఆరాధించారు కదా!) ఏమీ? వారు మీకు సహాయం చేయగలరా? లేదా తమకు తామైనా సహాయం చేసుకోగలరా
94فَكُبْكِبُوا فِيهَا هُمْ وَالْغَاوُونَ
అప్పుడు వారు మరియు (వారిని) మార్గం తప్పించిన వారు, అందు (నరకం) లోకి విసిరివేయబడతారు
95وَجُنُودُ إِبْلِيسَ أَجْمَعُونَ
మరియు వారితో బాటు ఇబ్లీస్ సైనికులందరూ
అష్-షుఅరాఖురాన్ సూచిక
227వచనం
MeccanRevelation
93వచనం

అనువాదం — అష్-షుఅరా 93

సూరా అష్-షుఅరా వచనం 93 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : అల్లాహ్ ను వదలి (మీరు వాటిని ఆరాధించారు కదా!) ఏమీ? వారు మీకు…

సూరా వచనం 93/227 — అష్-షుఅరా الشعراء (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అష్-షుఅరా వినండి, అష్-షుఅరా అనువాదం, అష్-షుఅరా mp3, అష్-షుఅరా pdf. వచనం 91–95. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers