అస్-సాఫ్ఫాత్ · 71/182
అనువాదం ఉచ్చారణ — సూరా అస్-సాఫ్ఫాత్
وَلَقَدْ ضَلَّ قَبْلَهُمْ أَكْثَرُ الْأَوَّلِينَ ۝٧١
Wa laqad dalla qablahum aksarul awwaleen
📖 తెలుగులో
మరియు వాస్తవానికి వారి పూర్వీకులు కూడా చాలా మంది మార్గభ్రష్టులుగానే ఉండేవారు

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 69-73 — సూరా అస్-సాఫ్ఫాత్

69إِنَّهُمْ أَلْفَوْا آبَاءَهُمْ ضَالِّينَ
నిశ్చయంగా, అప్పుడు వారు తమ తండ్రితాతలు, మార్గభ్రష్టత్వంలో ఉండేవారని కనుగొంటారు
70فَهُمْ عَلَىٰ آثَارِهِمْ يُهْرَعُونَ
మరియు తాము కూడా వారి అడుగు జాడలను అనుసరించటానికి త్వరపడుతూ ఉండేవారమని
71وَلَقَدْ ضَلَّ قَبْلَهُمْ أَكْثَرُ الْأَوَّلِينَ
మరియు వాస్తవానికి వారి పూర్వీకులు కూడా చాలా మంది మార్గభ్రష్టులుగానే ఉండేవారు
72وَلَقَدْ أَرْسَلْنَا فِيهِم مُّنذِرِينَ
మరియు వాస్తవానికి మేము వారి వద్దకు హెచ్చరిక చేయటానికి (సందేశహరులను) పంపి ఉన్నాము
73فَانظُرْ كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُنذَرِينَ
ఇక చూడు! హెచ్చరిక చేయబడిన వారి పర్యవసానం ఎలా ఉండిందో
అస్-సాఫ్ఫాత్ఖురాన్ సూచిక
182వచనం
MeccanRevelation
71వచనం

అనువాదం — అస్-సాఫ్ఫాత్ 71

సూరా అస్-సాఫ్ఫాత్ వచనం 71 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు వాస్తవానికి వారి పూర్వీకులు కూడా చాలా మంది మార్గభ్రష్టులుగానే ఉండేవారు

సూరా వచనం 71/182 — సూరా అస్-సాఫ్ఫాత్ الصافات (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అస్-సాఫ్ఫాత్ వినండి, సూరా అస్-సాఫ్ఫాత్ అనువాదం, సూరా అస్-సాఫ్ఫాత్ mp3, సూరా అస్-సాఫ్ఫాత్ pdf. వచనం 69–73. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers