అల్-హాక్కా · 27/52
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-హాక్కా
يَا لَيْتَهَا كَانَتِ الْقَاضِيَةَ ۝٢٧
Yaa laitahaa kaanatil qaadiyah
📖 తెలుగులో
అయ్యో! నా పాడుగాను! అది (ఆ మరణమే) నాకు అంతిమ మరణమై ఉంటే ఎంత బాగుండేది

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 25-29 — సూరా అల్-హాక్కా

25وَأَمَّا مَنْ أُوتِيَ كِتَابَهُ بِشِمَالِهِ فَيَقُولُ يَا لَيْتَنِي لَمْ أُوتَ كِتَابِيَهْ
ఇక ఎవడికైతే, తన కర్మపత్రం ఎడమ చేతికి ఇవ్వబడుతుందో, అతడు ఇలా వాపోతాడు: అయ్యో! నా పాడుగాను! నా కర్మపత్రం అసలు నాకు ఇవ్వబడకుండా ఉంటే ఎంత బాగుండేది
26وَلَمْ أَدْرِ مَا حِسَابِيَهْ
మరియు నా లెక్క ఏమిటో నాకు తెలియకుంటే ఎంత బాగండేది
27يَا لَيْتَهَا كَانَتِ الْقَاضِيَةَ
అయ్యో! నా పాడుగాను! అది (ఆ మరణమే) నాకు అంతిమ మరణమై ఉంటే ఎంత బాగుండేది
28مَا أَغْنَىٰ عَنِّي مَالِيَهْ ۜ
నా సంపద నాకేమీ పనికి రాలేదు
29هَلَكَ عَنِّي سُلْطَانِيَهْ
నా అధికారమంతా అంతమై పోయింది
అల్-హాక్కాఖురాన్ సూచిక
52వచనం
MeccanRevelation
27వచనం

అనువాదం — అల్-హాక్కా 27

సూరా అల్-హాక్కా వచనం 27 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : అయ్యో! నా పాడుగాను! అది (ఆ మరణమే) నాకు అంతిమ మరణమై ఉంటే…

సూరా వచనం 27/52 — సూరా అల్-హాక్కా الحاقة (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-హాక్కా వినండి, సూరా అల్-హాక్కా అనువాదం, సూరా అల్-హాక్కా mp3, సూరా అల్-హాక్కా pdf. వచనం 25–29. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers