అష్-షుఅరా · 161/227
అనువాదం ఉచ్చారణ — అష్-షుఅరా
إِذْ قَالَ لَهُمْ أَخُوهُمْ لُوطٌ أَلَا تَتَّقُونَ ۝١٦١
Iz qaala lahum akhoohum Lootun alaa tattaqoon
📖 తెలుగులో
వారి సహోదరుడు లూత్ వారితో ఇలా అన్నప్పుడు: ఏమీ? మీకు దైవభీతి లేదా
🎧 వినండి

📜 వచనం 159-163 — అష్-షుఅరా

159وَإِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ
నిశ్చయంగా, నీ ప్రభువు కేవలం ఆయనే, సర్వశక్తిమంతుడు, అపార కరుణా ప్రదాత
160كَذَّبَتْ قَوْمُ لُوطٍ الْمُرْسَلِينَ
లూత్ జాతి, సందేశహరులను అసత్యవాదులని తిరస్కరించింది
161إِذْ قَالَ لَهُمْ أَخُوهُمْ لُوطٌ أَلَا تَتَّقُونَ
వారి సహోదరుడు లూత్ వారితో ఇలా అన్నప్పుడు: ఏమీ? మీకు దైవభీతి లేదా
162إِنِّي لَكُمْ رَسُولٌ أَمِينٌ
నిశ్చయంగా, నేను మీ వద్దకు పంపబడిన విశ్వసనీయుడైన సందేశహరుడను
163فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ
కావున మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి
అష్-షుఅరాఖురాన్ సూచిక
227వచనం
MeccanRevelation
161వచనం

అనువాదం — అష్-షుఅరా 161

సూరా అష్-షుఅరా వచనం 161 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : వారి సహోదరుడు లూత్ వారితో ఇలా అన్నప్పుడు: ఏమీ? మీకు దైవభీతి లేదా

సూరా వచనం 161/227 — అష్-షుఅరా الشعراء (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అష్-షుఅరా వినండి, అష్-షుఅరా అనువాదం, అష్-షుఅరా mp3, అష్-షుఅరా pdf. వచనం 159–163. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers