అస్-సాఫ్ఫాత్ · 95/182
అనువాదం ఉచ్చారణ — సూరా అస్-సాఫ్ఫాత్
قَالَ أَتَعْبُدُونَ مَا تَنْحِتُونَ ۝٩٥
Qaala ata`budoona maa tanhitoon
📖 తెలుగులో
అప్పుడు (ఇబ్రాహీమ్) వారితో అన్నాడు: ఏమీ? మీరు చెక్కిన వాటినే మీరు ఆరాధిస్తారా

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 93-97 — సూరా అస్-సాఫ్ఫాత్

93فَرَاغَ عَلَيْهِمْ ضَرْبًا بِالْيَمِينِ
తరువాత అతను వాటి వద్దకు వెళ్ళి తన కుడిచేతితో వాటిని పగుల గొట్టాడు
94فَأَقْبَلُوا إِلَيْهِ يَزِفُّونَ
అప్పుడు, వారు (ప్రజలు) అతని దగ్గరకు త్వరత్వరగా వచ్చారు
95قَالَ أَتَعْبُدُونَ مَا تَنْحِتُونَ
అప్పుడు (ఇబ్రాహీమ్) వారితో అన్నాడు: ఏమీ? మీరు చెక్కిన వాటినే మీరు ఆరాధిస్తారా
96وَاللَّهُ خَلَقَكُمْ وَمَا تَعْمَلُونَ
వాస్తవానికి, మిమ్మల్ని మరియు మీరు (చెక్కి) చేసిన వాటిని సృష్టించింది అల్లాహ్ యే కదా
97قَالُوا ابْنُوا لَهُ بُنْيَانًا فَأَلْقُوهُ فِي الْجَحِيمِ
వారు (పరస్పరం ఇలా చెప్పుకున్నారు): ఇతని కొరకు ఒక (అగ్ని) గుండం నిర్మించి, తరువాత ఇతనిని ఆ భగభగ మండే అగ్నిలో పడవేయండి
అస్-సాఫ్ఫాత్ఖురాన్ సూచిక
182వచనం
MeccanRevelation
95వచనం

అనువాదం — అస్-సాఫ్ఫాత్ 95

సూరా అస్-సాఫ్ఫాత్ వచనం 95 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : అప్పుడు (ఇబ్రాహీమ్) వారితో అన్నాడు: ఏమీ? మీరు చెక్కిన వాటినే మీరు ఆరాధిస్తారా

సూరా వచనం 95/182 — సూరా అస్-సాఫ్ఫాత్ الصافات (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అస్-సాఫ్ఫాత్ వినండి, సూరా అస్-సాఫ్ఫాత్ అనువాదం, సూరా అస్-సాఫ్ఫాత్ mp3, సూరా అస్-సాఫ్ఫాత్ pdf. వచనం 93–97. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers