అల్-ఆరాఫ్ · 122/206
అనువాదం ఉచ్చారణ — అల్-ఆరాఫ్
رَبِّ مُوسَىٰ وَهَارُونَ ۝١٢٢
Rabbi Moosaa wa Haaroon
📖 తెలుగులో
మూసా మరియు హారున్ ల ప్రభువును
🎧 వినండి

📜 వచనం 120-124 — అల్-ఆరాఫ్

120وَأُلْقِيَ السَّحَرَةُ سَاجِدِينَ
మరియు మాంత్రికులు సాష్టాంగ పడ్డారు
121قَالُوا آمَنَّا بِرَبِّ الْعَالَمِينَ
(మాంత్రికులు) అన్నారు: మేము సర్వలోకాల ప్రభువును విశ్వసించాము
122رَبِّ مُوسَىٰ وَهَارُونَ
మూసా మరియు హారున్ ల ప్రభువును
123قَالَ فِرْعَوْنُ آمَنتُم بِهِ قَبْلَ أَنْ آذَنَ لَكُمْ ۖ إِنَّ هَٰذَا لَمَكْرٌ مَّكَرْتُمُوهُ فِي الْمَدِينَةِ لِتُخْرِجُوا مِنْهَا أَهْلَهَا ۖ فَسَوْفَ تَعْلَمُونَ
ఫిర్ఔన్ అన్నాడు: నేను అనుమతి ఇవ్వక ముందే మీరు అతనిని విశ్వసించారా? నిశ్చయంగా, మీరందరూ కలిసి ఈ నగరం నుండి దాని వాసులను వెడల గొట్టటానికి పన్నిన పన్నాగమిది, (దీని పరిణామం) మీరిప్పుడే తెలుసుకోగలరు
124لَأُقَطِّعَنَّ أَيْدِيَكُمْ وَأَرْجُلَكُم مِّنْ خِلَافٍ ثُمَّ لَأُصَلِّبَنَّكُمْ أَجْمَعِينَ
నేను తప్పక మీ ఒక ప్రక్క చేతులను మరొక ప్రక్క కాళ్ళను నరికిస్తాను. ఆ తరువాత మీరందరినీ సిలువపై ఎక్కిస్తాను
అల్-ఆరాఫ్ఖురాన్ సూచిక
206వచనం
MeccanRevelation
122వచనం

అనువాదం — అల్-ఆరాఫ్ 122

సూరా వచనం 122/206 — అల్-ఆరాఫ్ الأعراف (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అల్-ఆరాఫ్ వినండి, అల్-ఆరాఫ్ అనువాదం, అల్-ఆరాఫ్ mp3, అల్-ఆరాఫ్ pdf. వచనం 120–124. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers