అల్-ఆరాఫ్ · 121/206
అనువాదం ఉచ్చారణ — సూరా అల్-ఆరాఫ్
قَالُوا آمَنَّا بِرَبِّ الْعَالَمِينَ ۝١٢١
Qaaloo aamannaa bi Rabbil `aalameen
📖 తెలుగులో
(మాంత్రికులు) అన్నారు: మేము సర్వలోకాల ప్రభువును విశ్వసించాము

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 119-123 — సూరా అల్-ఆరాఫ్

119فَغُلِبُوا هُنَالِكَ وَانقَلَبُوا صَاغِرِينَ
ఈ విధంగా వారక్కడ అపజయం పొంది అవమానంతో కృంగిపోయారు
120وَأُلْقِيَ السَّحَرَةُ سَاجِدِينَ
మరియు మాంత్రికులు సాష్టాంగ పడ్డారు
121قَالُوا آمَنَّا بِرَبِّ الْعَالَمِينَ
(మాంత్రికులు) అన్నారు: మేము సర్వలోకాల ప్రభువును విశ్వసించాము
122رَبِّ مُوسَىٰ وَهَارُونَ
మూసా మరియు హారున్ ల ప్రభువును
123قَالَ فِرْعَوْنُ آمَنتُم بِهِ قَبْلَ أَنْ آذَنَ لَكُمْ ۖ إِنَّ هَٰذَا لَمَكْرٌ مَّكَرْتُمُوهُ فِي الْمَدِينَةِ لِتُخْرِجُوا مِنْهَا أَهْلَهَا ۖ فَسَوْفَ تَعْلَمُونَ
ఫిర్ఔన్ అన్నాడు: నేను అనుమతి ఇవ్వక ముందే మీరు అతనిని విశ్వసించారా? నిశ్చయంగా, మీరందరూ కలిసి ఈ నగరం నుండి దాని వాసులను వెడల గొట్టటానికి పన్నిన పన్నాగమిది, (దీని పరిణామం) మీరిప్పుడే తెలుసుకోగలరు
అల్-ఆరాఫ్ఖురాన్ సూచిక
206వచనం
MeccanRevelation
121వచనం

అనువాదం — అల్-ఆరాఫ్ 121

సూరా అల్-ఆరాఫ్ వచనం 121 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : (మాంత్రికులు) అన్నారు: మేము సర్వలోకాల ప్రభువును విశ్వసించాము

సూరా వచనం 121/206 — సూరా అల్-ఆరాఫ్ الأعراف (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అల్-ఆరాఫ్ వినండి, సూరా అల్-ఆరాఫ్ అనువాదం, సూరా అల్-ఆరాఫ్ mp3, సూరా అల్-ఆరాఫ్ pdf. వచనం 119–123. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers