అస్-సాఫ్ఫాత్ · 163/182
అనువాదం ఉచ్చారణ — సూరా అస్-సాఫ్ఫాత్
إِلَّا مَنْ هُوَ صَالِ الْجَحِيمِ ۝١٦٣
Illaa man huwa saalil jaheem
📖 తెలుగులో
భగభగ మండే నరకాగ్నిలో కాలి పోనున్న వాడిని తప్ప

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 వచనం 161-165 — సూరా అస్-సాఫ్ఫాత్

161فَإِنَّكُمْ وَمَا تَعْبُدُونَ
ఇక నిశ్చయంగా, మీరు మరియు మీ ఆరాధ్యదైవాలు (కలిసి)
162مَا أَنتُمْ عَلَيْهِ بِفَاتِنِينَ
ఎవ్వడిని కూడా, దుష్టకార్యాలు చేయటానికి పురి కొలుపలేరు
163إِلَّا مَنْ هُوَ صَالِ الْجَحِيمِ
భగభగ మండే నరకాగ్నిలో కాలి పోనున్న వాడిని తప్ప
164وَمَا مِنَّا إِلَّا لَهُ مَقَامٌ مَّعْلُومٌ
(దైవదూతలు ఇలా అంటారు): మరియు మాలో ఒక్కడు కూడా తన స్థానం నియమింప బడకుండా లేడు
165وَإِنَّا لَنَحْنُ الصَّافُّونَ
మరియు నిశ్చయంగా, మేము కూడా (ఆయనను ప్రార్థించటానికి) వరుసలు దీరి నిలుచుంటాము
అస్-సాఫ్ఫాత్ఖురాన్ సూచిక
182వచనం
MeccanRevelation
163వచనం

అనువాదం — అస్-సాఫ్ఫాత్ 163

సూరా అస్-సాఫ్ఫాత్ వచనం 163 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : భగభగ మండే నరకాగ్నిలో కాలి పోనున్న వాడిని తప్ప

సూరా వచనం 163/182 — సూరా అస్-సాఫ్ఫాత్ الصافات (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: సూరా అస్-సాఫ్ఫాత్ వినండి, సూరా అస్-సాఫ్ఫాత్ అనువాదం, సూరా అస్-సాఫ్ఫాత్ mp3, సూరా అస్-సాఫ్ఫాత్ pdf. వచనం 161–165. తెలుగులో: हिन्दी.





పవిత్ర ఖురాన్


Wednesday, September 30, 2026

Don't forget us in your sincere prayers