అల్-వాకియా · 47/96
అనువాదం ఉచ్చారణ — అల్-వాకియా
وَكَانُوا يَقُولُونَ أَئِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا وَعِظَامًا أَإِنَّا لَمَبْعُوثُونَ ۝٤٧
Wa kaanoo yaqooloona a`izaa mitnaa wa kunnaa turaabanw wa izaaman`ainnaa lamab`oosoon
📖 తెలుగులో
మరియు వారు ఇలా అనేవారు: ఏమీ? మేము మరణించి, మట్టిగా మరియు ఎముకలుగా మారిపోయిన తరువాత కూడా మరల బ్రతికించి లేపబడతామా
🎧 వినండి

📜 వచనం 45-49 — అల్-వాకియా

45إِنَّهُمْ كَانُوا قَبْلَ ذَٰلِكَ مُتْرَفِينَ
నిశ్చయంగా, వారు ఇంతకు ముందు చాలా భోగభాగ్యాలలో పడి ఉండిరి
46وَكَانُوا يُصِرُّونَ عَلَى الْحِنثِ الْعَظِيمِ
మరియు వారి మూర్ఖపు పట్టుతో ఘోరమైన పాపాలలో పడి ఉండిరి
47وَكَانُوا يَقُولُونَ أَئِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا وَعِظَامًا أَإِنَّا لَمَبْعُوثُونَ
మరియు వారు ఇలా అనేవారు: ఏమీ? మేము మరణించి, మట్టిగా మరియు ఎముకలుగా మారిపోయిన తరువాత కూడా మరల బ్రతికించి లేపబడతామా
48أَوَآبَاؤُنَا الْأَوَّلُونَ
మరియు పూర్వీకులైన మా తాతముత్తాతలు కూడానా
49قُلْ إِنَّ الْأَوَّلِينَ وَالْآخِرِينَ
వారితో ఇలా అను: నిశ్చయంగా, పూర్వీకులు మరియు తరువాత వారు కూడానూ
అల్-వాకియాఖురాన్ సూచిక
96వచనం
MeccanRevelation
47వచనం

అనువాదం — అల్-వాకియా 47

సూరా అల్-వాకియా వచనం 47 - చదవండి, వినండి, అనువాదం, తెలుగు : మరియు వారు ఇలా అనేవారు: ఏమీ? మేము మరణించి, మట్టిగా మరియు ఎముకలుగా…

సూరా వచనం 47/96 — అల్-వాకియా الواقعة (Meccan). చదవండి వినండి అనువాదం (తెలుగు). వినండి: అల్-వాకియా వినండి, అల్-వాకియా అనువాదం, అల్-వాకియా mp3, అల్-వాకియా pdf. వచనం 45–49. తెలుగులో: हिन्दी.




పవిత్ర ఖురాన్


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers